Breaking News

Daily Archives: March 28, 2025

“వాసవ్య మహిళా మండలి” బాలల హక్కుల పరిరక్షణకు కృషి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాచార యత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాధితురాలికి ప్రాతినిధ్యం వహించడానికి బాలల హక్కుల కూటమి 11 ఏళ్ల చిన్నారి వక్షోజాలను లాక్కోవడం, పైజామా లాగటం, కల్వర్టు కిందకు లాగడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. “వాసవ్య మహిళా మండలి”. బాలల హక్కుల పరిరక్షణ దిశగా ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జస్ట్ …

Read More »

ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల వడ్డీ పై 50 శాతం రాయితీకి విశేష స్పందన

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల వడ్డీ పై 50 శాతం రాయితీకి విశేష స్పందన వచ్చిందని తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. వడ్డీ పై 50 శాతం రాయితీ కేవలం ఈనెల ఆఖరు వరకే ఉందని ప్రజలు దీన్ని గమనించాలని తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 10.50 కోట్ల రూపాయల పన్ను బకాయిలను వసూలు చేశారని ప్రజల నుండి …

Read More »

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి సితార ఫంక్షన్ హాల్, విద్యాధరపురం, ఫ్రూట్ మార్కెట్ లోని సాయి అమృత ఫ్రూట్స్, తాజ్ అండ్ కో, కే ఆర్ కే ఫ్రూట్స్, మొగల్రాజపురంలో ఉన్న శ్రీ శ్రీనివాస గ్రావిటీ జూనియర్ కాలేజీలో ఆకస్మిక తనఖి నిర్వహించారు సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం …

Read More »