విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగం ప్రకారం ఫస్టు షెడ్యూలు కులాలు 59.09 నెంబరులో బేడ (బుడ్డ) జంగం ఎ కులానికి చెందిన వారే అని ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేయాల ఏపీ రాష్ట్ర బేడ (బుర్గ) జంగం ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షు వనం నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేడ బుడ్గ జంగం సీరియల్ కాస్ట్ 9 ఏపీ ఆన్లైన్లో ఈ క్యాస్ట్లేదు కాబట్టి మళ్లీ ఈ ప్రభుత్వంలో అధికారుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని బేడ (బుడ్గ) జంగం ఆన్లైన్లో నమోదయ్య విధంగా చూడాలని కోరుచున్నాము దాని ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయి దీని ద్వారా ఆ కులానికి పూర్తిగా న్యాయం చేసిన వారు అవుతారు అని కోరుచున్నాము దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చొరవ తీసుకొని ఈ కులానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కమ్యూనిటీని షెడ్యూల్ క్యాస్ట్ సీరియల్ నెంబర్ లో నమోదు చేసి ఆన్లైన్లో ఉండే విధంగా చూడాలన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడ (బుడ్గ,) జంగం సంబంధించిన జెన్యూన్ పర్సన్ కోరడం జరుగుతుంది తెలిపారు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను రాష్ట్ర ముఖ్యమంత్రి వీటిని నమోదు చేయాలని తెలిపారు 30 సెప్టెంబర్ 2023 వరకు ఎస్సీ బేడ (బుడ్గ) జంగం ఆన్లైన్లో ఉంది ఎస్సీ సర్టిఫికెట్ పొందేవారు కానీ ఇప్పుడు ఆ కులం ఆన్లైన్ లో కనిపించడం లేదన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలన్నారు చంద్రబాబు నాయుడు గతంలోని మాటిచ్చారని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ బేడ (బుడ్గ )జంగం కులానికి sc సర్టిఫికెట్ ఇస్తామని మాట ఇచ్చారని ఆ విధంగానే బేడ (బుడ్గ) జంగం ఎస్సీ కులంలో ఆన్లైన్లో పొందుపరచి బేడ బుగ్గ జంగం జెన్యూన్ పర్సన్ కు అన్ని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరే విధంగా చూడాలన్నారు ఈ కులం వారు తెలంగాణ రాష్ట్రం నుంచి మైగ్రేషన్ అయి చాలా ఏళ్లుగా ఉన్నారు వారికి రాజ్యాంగపరం ఎస్పీలుగా హక్కు ఉందన్నారు. 1950, 56,66,1976రాజంగంసవరణ 108 ప్రకారం .లో రాజ్యాం సవరణ జరిగిందన్నారు. ఏపీలో బేడ (బుడ్డ) జంగం నాటి నుంచి నే వరకు ఎస్సీగానే ఉన్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం 1977 డిసెంబరు 15వ తేదిన 838 జీవో ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియమాకాలకు హకు ఉందని వాటిని పొందుతుందన్నారు. బేడ (బుడ్డ) జంగం కు కేం రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి రావలసిన పథకాలు వీరికి అందడం లేద కావున అధికారులు గమనించి బేడ (బుడ్డ ) జంగం కుటుంబాలకు ఎస్సీ కుల సర్టిఫికెట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నామన్నారు.
Prajavartha Online Telugu News