Breaking News

అన్నా క్యాంటీన్ భోజన సమయంలో ఆకస్మిక తనఖి నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నా క్యాంటీన్ భోజన సమయంలో ఆకస్మిక తనఖి నిర్వహించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం మధ్యాహ్నం గాంధీజీ మహిళా కళాశాల వద్దగల అన్న క్యాంటీన్ ను భోజన సమయంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి భోజనంలో నాణ్యత ఎలా ఉంది, సమయానికి భోజనం పెడుతున్నారా, త్రాగునీరు, వాడుక నీరు సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వంటి విషయాలపై అర తీశారు. అన్న క్యాంటీన్ లో ఉన్న మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే చేయించాలని, అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *