Breaking News

అన్నా క్యాంటీన్ లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నా క్యాంటీన్ లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణలంక జాతీయ ప్రధాన రహదారి వద్ద గల అన్న క్యాంటీన్ ను సందర్శించారు. అక్కడున్న ఆహార నాణ్యత ప్రజలను అడిగి తెలుసుకున్నారు, కిచెన్ లో పరిశుభ్రతను స్వయంగా వీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని త్రాగునీరు సౌకర్యం నిరంతరాయంగా ఉండాలని వాడుక నీటి పైపులైన్ లో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, అన్న కంటిలో ఆహారం కోసం వచ్చే ప్రజలు బయట కూడా టేబుల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *