Breaking News

ఈ నెల 5వ తేదీన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమము…

-జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి డీఎంఎఫ్ విజయ కుమారి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 5 వ తేదీ బుధవారం జిల్లాలోని 17 మండలాల్లో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సామూహిక పద్దతిలో వరి పండించు 141 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది మరియు శాస్త్రవేత్తలు పాల్గొంటారన్నారు.. కార్యక్రమంలో గ్రామ రైతు సోదరులు అందరూ సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *