
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయాజ్ తాజాగా 11వ స్టోర్ గుంటూరు లక్ష్మీపురంలోని గోయాజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ ప్రముఖ నటి సంయుక్త మీనన్ ప్రారంభించారు. సినీనటి సంయుక్త మీనన్ మాట్లాడుతూ…గోయజ్ సిల్వర్ జ్యూవెలరీ షోరూం ప్రారంభోత్సవం లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. నేడు యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యూవెలరీ ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ షోరూం లో మంచి సిల్వర్ జ్యూవెలరీ కలెక్షన్లు ఉన్నాయి. గుంటూరు కు నేను మూడు సార్లు వచ్చాను. నేను హీరోయిన్గా బాలకృష్ణ హీరోగా అఖండ 2 త్వరలో రిలీజ్ కాబోతుంది అని తెలిపారు. గోయాజ్ స్టోర్ ప్రారంభం సందర్భంగా ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 20 వరకు అద్భుతమైన ఆఫర్లను మీకు కోసం తీసుకువచ్చింది. గొప్ప ప్రారంభ ఆఫర్లతో సహా దాని విస్తృత సేకరణలతో మిమ్మల్ని ఆనందం చేస్తుంది. రూ.1,00,000 విలువైన వెండి ఆభరణాలను కొనండి మరియు రూ 50,000 విలువైన డైమండ్ నెక్లెస్ మరియు చెవిపోగులు పొందండి.
రూ 50,000 విలువైన వెండి ఆభరణాలు కొనండి మరియు రూ 25 వేల విలువైన టెంపుల్ ఆభరణాల గొలుసు ఉచితంగా పొందండిరూ 25 వేల విలువైన వెండి ఆభరణాలు కొనండి మరియు రూ 12,500 విలువైన గుండు మల్లా నెక్లెస్ పొందండి.
నిర్వహకులు రవితేజ వేములూరి మరియు ప్రియాంక వేములూరి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్నేలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్ మా వద్ద అన్ని వెండి ఆభరణాలు 92.5 హాల్మార్క్ మరియు 22 కే గోల్డ్ ప్లేటెడ్ మరియు మీరు 55% ప్రత్యేకమైన రిటర్న్ విలువతో రూ.50,000 కంటే ఎక్కువ డిజైన్ల నుండి ఎంచుకోవచ్చు (మీరు జీవితకాలానికి దానిని మార్పిడి చేయవచ్చు). ఇంకా ఏమిటంటే, మీకు సౌకర్యవంతంగా ఉండటానికి, విదేశీ క్లయింట్ల కోసం ఫ్రీ పాన్ ఇండియా డెలివరీ ప్రయోజనం మరియు గ్లోబల్ షిప్పింగ్ తో మీరు ఎక్కడి నుండైనా షాపింగ్ చేయడానికి అనుమతించే వీడియో కాలింగ్ సౌకర్యం మాకు ఉంది. భారతదేశంలో గోయాజ్ వారి అతిపెద్ద లగ్జరీ వెండి ఆభరణాల దుకాణాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి.
Prajavartha Online Telugu News