సెంట్రల్ టీమ్ విజయవాడ  పాత ప్రభుత్వ ఆసుపత్రి  SNCU  పర్యవేక్షణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిక్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ SNCU ను ఈ రోజు 22-09-2021 న సెంట్రల్ టీమ్ పర్యవేక్షకురాలు చిన్న పిల్లల వైద్య నిపుణురాలు డా|| సుష్మానాగ్య పర్యవేక్షించుట జరిగినది. నవ జాతి శిశు మరణాలు తగ్గించుటకు, తీసుకోవలసిన జాగ్రతల గురుంచి తగు సూచనలు ఇవటం జరిగినది. కంగారు మదర్ కేర్ యూనిట్, ఇన్ బోర్న్ & అవుట్ బోర్న్ పై తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమములో గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి – సూపరటెండెంట్ – డా|| జగన్ మోహన రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా|| M. సుహాసిని, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా|| లక్ష్మీ బాల, చిన్న పిల్లల వార్డ్ ప్రొఫెసర్లు డా|| రెహమాన్, డా|| విఠల్ రావు, డా|| అనిల్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *