విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసి యం.డి తో ఈరోజు జరిగిన చర్చలు విషయంలో ఆర్టీసి అధికార్లు ఇచ్చిన హామీలన్ని మినిట్సు ఇస్తామని హామి ఇచ్చారు. ముసివేసిన నాలుగు డిపోలను తిరిగి ప్రారంబిస్తామని అంగీకరించారు. ఇచ్చిన హామిలపై మినిట్లు ఇచ్చిన తరువాత దాని జేఏసి రాష్ట్రకార్యవర్గం సమావేశం అయితధుపరి నిర్ణయం చేస్తామని అంతవరకు ముడవధశ ఆందోళణా కార్యక్రమాలు యధావిదిగా కొనసాగుతాయని ఆర్టిజెఏని కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు చర్చలు అనంతరం మిడియాతో తెలిపారు. ఈసమావేశంలో జేఏసి కో-కన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, జి.వి.నరసయ్య,సి.హెచ్.సుందరయ్య, యస్.వి. శేషగిరిరావు, వై.శ్రీనివాసరావు, కె.సూర్యప్రకాశరావు తధితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News