Breaking News

చింతన్​ శిబిర్ కు హాజరైన కాంగ్రెస్ నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో జరుగుతున్న కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’కు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ తో పాటు మాజీ కేంద్ర మంత్రి మరియు ఏఐసిసి కార్యదర్శి జెడి శీలం, మాజీ శాసనమండలి సభ్యుడు మరియు ఏఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *