Breaking News

గుర్రపుడెక్క ను తొలగింపు…

అమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
అమలాపురం మండలం బండారులంక  ఇందుపల్లి అప్పర్ కౌశిక లెఫ్ట్ టర్మ్ మేజర్ డ్రైనేజీలో పేరుకుపోయిన గుర్రపుడెక్క ను తొలగింపును చేపట్టడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీపల్లవి  ఎండిఓ  ప్రభాకర్ ఏపీఓ శివకుమారి,  బండారులంక గ్రామ సర్పంచ్ పెనుమాల సునీత ఇందుపల్లి, సర్పంచ్ శివాని, ఎంపీటీసీ కోరుమిల్లి శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు ),జేఈ జయలక్ష్మి వీఆర్వోలు జయరాజు సత్యవతి రామకృష్ణ బేతాళ స్వామి ఫీల్డ్ అసిస్టెంట్స్ భారతి శ్రీనివాస్ లస్కర్ మట్ట ప్రవీణ్ పెనుమాల ఏడుకొండలు కుడిపూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *