Breaking News

14వ డివిజన్ వైస్సార్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ చింతల సాంబయ్య దర్శిపేట,మర్రిచెట్టు సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న డివిజన్ వైసిపి పార్టీ కార్యాలయాన్ని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించి చింతల సాంబయ్య కి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేసారు.అదేవిధంగా 14వ డివిజన్ కి చెందిన పి.వెంకటేశ్వరరావు కి జీవనోపాధి నిమిత్తం యలమంచిలి జయ వారి వైయన్ఆర్ చారిటీస్ ద్వారా వితరణ చేసిన దాదాపు 25,000/- రూపాయల విలువ గల బడ్డి కొట్టును దేవినేని అవినాష్ అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *