విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ కౌన్సిల్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ వారి ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ & డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్ ఖాళీ గ్రాఫ్ఫ్ & గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడెంట్స్ కు 2019, 2020, 2021, 2022 కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ సెర్టిఫికెట్ సెర్మనీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ ఎస్ కె ఆకు వెల్ అహ్మద్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ సి పి యూ ఎల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేక్ బేపరి అహ్మద్ బాషా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ & మినిస్టర్ ఫర్ మైనార్టీ వెల్ఫేర్ ఆయిల్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ , ఎస్ సురేష్ కుమార్ ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్, డాక్టర్ పోలా భాస్కర్ ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ , ఇంతియాజ్ ఐఏఎస్ మినిస్ట్రీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెషల్ సెక్రటరీ ఆంధ్ర ప్రదేశ్ , మహమ్మద్ అబ్దుల్ గఫర్ హెచ్ ఓ డి ఎన్ సి పి యు ఎల్ కాలిగ్రఫీ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ట్రైనింగ్ సెంటర్ ఈ అభ్యుదయ ఈ ఉర్దూ కాలేజ్ హైదరాబాద్, తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ షేక్ అఖిల్ అహ్మద్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ సి పి ఎల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా సమావేశంలో పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో షెలాగ్రఫీ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ కి రానున్న కాలంలో ఈ ఎంతో ఉపాధి కల్పన ఉన్నది.
ఈ కాలిగ్రఫీ గ్రఫీ గ్రాఫిక్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తున్నది ప్రస్తుతం హైదరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ కలకత్తా పూణే లక్నో చెన్నై మొదలగు రాష్ట్రాలు మహానగరాల్లో కాలిగ్రఫీ గ్రాఫిక్ డిజైన్ కి సంబంధించిన కాలేజీలు ఇనిస్టిట్యూట్లో నెలకొల్ప బడి ఉన్నాయి అని తెలిపారు.
ఈ ఖాళీగ్రాఫీ గ్రాఫిక్ డిజైన్ కోర్సులు నేర్చుకున్న వాళ్ళు ఆన్లైన్లో ద్వారా కూడా కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చని తెలిపారు. ఇదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉర్దూ భాషని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణ కొండ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఈ యొక్క కోర్సులు నేర్చుకునే విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించే విధంగా తగిన కృషి చేస్తానని తెలిపారు .
ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుండి నగదు ప్రోత్సాహకం కూడా మంజూరు చేస్తామని తెలిపారు. కావున ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క ప్రతిభను పెరుగుపరచుకోవాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు కాలిగ్రఫీ డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ , షేక్ కరీముల్లా , మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేటలో ఒక ఇనిస్టిట్యూట్ని నడుపుతున్నాను అని తెలిపారు. మా ఇన్స్టిట్యూట్ నుంచి సుమారు 250 మంది విద్యార్థిని విద్యార్థులు ఉర్దూ కాలిగ్రాఫ్ గ్రాఫిక్ డిజైన్ నుండి నైపుణ్యత పొంది సర్టిఫికెట్ పొందారని తెలిపారు. కోర్స్ కంప్లీట్ చేసిన విద్యార్థిని ,విద్యార్థులు వివిధ కార్పొరేట్ కాలేజీల్లో 40,000 నుంచి 70000 జీతాలతో ఉపాధి పొందారని తెలిపారు. కావున రాబోయే తరానికి నేటి యువత ఆదర్శవంతంగా ఈ కోర్సు లు పరిపూర్ణంగా పూర్తి చేసి ఉపాధి పొందుతారని కోరారు. ఈ కార్యక్రమంలో పలు ఎన్జీవోస్ సంస్థలు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వీరికి కొన్ని రకాల ప్రాజెక్ట్ ని కూడా మంజూరు చేయడం జరిగినది అని తెలిపారు.
Prajavartha Online Telugu News