ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో పోస్టుల భర్తీకి నవంబర్ 14 న నోటిఫికేషన్ విడుదల

– ప్రిన్సిపల్ సౌభాగ్య లక్ష్మి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి రాజమహేంద్రవరంలో గల వివిధ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నవంబర్ 14 వ తేదీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరంప్రిన్సిపాల్/అడిషనల్ డీ ఎం ఈ డా. బి. సౌభాగ్య లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగ వివరాలు https://eastgodavari.ap.gov.in/ ని సందర్శించవలెనని కోరారు. ఉద్యోగాల ఖాళీలు, విద్యార్హతలు, అప్లికేషన్ వివరాలు ఈస్ట్ గోదావరి వెబ్సైటు నందు పొందు పరడం జరుగుతుందని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *