-సంక్షేమానికి కొత్తబాటలు వేసిన సంఘసంస్కర్త -ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు -పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పిజిఆర్ యస్ సమావేశం మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత యన్టీఆర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరు చదలవాడ నాగరాణి …
Read More »Tag Archives: bhimavaram
పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా పర్యటన
-ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తిస్థాయిలో సంతృప్తి -భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, విష్ణు కాలేజీ లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను, కౌంటింగ్ కేంద్రాలను, పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా -ఓట్ల లెక్కింపు చేపట్టిన చర్యలను వివరించిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ -భద్రతా ఏర్పాట్లను వివరించిన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత వేజెండ్ల …
Read More »జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియచేసారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూతన్నారు. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసు క్రీస్తు అని తెలిపారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి …
Read More »వైయస్సార్ సేవాదళ్ నాయకులు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి… : ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన చినిమిల్లి వెంకటరాయుడు ని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఉభయ జిల్లాల వైయస్సార్ సేవాదళ్ కన్వీనర్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం రాయలంలో వైయస్సార్ సేవాదళ్ కన్వీనర్ చినిమిల్లి వెంకటరాయుడు అధ్యక్షతన మండలాల కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరావు, భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్, వైయస్సార్ సేవాదళ్ రాష్ట్ర …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పుణ్యభూమి… : ప్రధాని నరేంద్ర మోదీ
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పుణ్యభూమి అని, ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన …
Read More »అల్లూరి మహా అగ్ని కణం… : సీఎం జగన్
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారని, అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ… మహా యోధుడి విగ్రహావిష్కరణ… దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపధ్యంలో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా అల్లూరి …
Read More »
Prajavartha Online Telugu News