చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : డ్వాక్రా అక్క చెళ్ళమ్మ ల రుణాలను ఇచ్చిన మాటకు కట్టుబడి 4 విడతల్లో నేరుగా వారి ఖాతాలను జమచెయ్యడం జరుగుతోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం చాగల్లు మండలం నందిగంపాడు, ఉనగట్ల, చిక్కాల, కలవలపల్లి గ్రామాల్లో మహిళలకు వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, …
Read More »Tag Archives: chagallu
వాడవాడలా … ఆ “ద”సరా ఉత్సవాలు…
-ఒకేసారి రెండు పండగలు మన మహిళలు జరుపుకొంటున్నాం… -పిల్లల పౌష్టికాహారం కోసం ఐసీడీఎస్ ద్వారా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం… -మంత్రి తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారికత దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం చాగల్లు మండలం బ్రహ్మాణగూడెం, తదిరత గ్రామాల్లో మహిళలకు వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయ్యడంలో నిబద్ధతతో పని చేయాలి…
చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : చాగల్లు మండల అధ్యక్షుడు గా మట్టా రామస్వామి, ఉపాధ్యక్షుడు గా రామచంద్రరావు లను మంత్రి తానేటి వనిత అభినందించారు. చాగల్లు ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయ్యడంలో నిబద్ధతతో పని చేయాలన్నారు. తొలుత చాగల్లు మండలాధ్యక్షుడుగా మార్కొండాపాడు ఎంపిటిసి మట్టా రామస్వామి …
Read More »
Prajavartha Online Telugu News