Breaking News

Tag Archives: chagallu

ఆర్బీకే ను ప్రారంభించిన హోం మంత్రి తానేటి వనిత

చాగల్లు,నేటి పత్రిక ప్రజావార్త : విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను ప్రతి అడుగులో చెయ్యి పట్టుకొని నడిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని పండగగా జగనన్న ప్రభుత్వం మార్చిందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. చాగల్లు మండలం మీనానగరంలో చాగల్లు సచివాలయం – 5 సంబంధించిన నూతన రైతు భరోసా కేంద్రాన్ని హోంమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై గురువారం ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ …

Read More »

56 వ డివిజన్ లో టిడిపి ఇంటింటికీ ప్రజల వద్దకు వెళ్లి సమస్యల సేకరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర టిడిపి పిలుపు మేరకు, ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) ఆదేశాలతో విజయవాడ 56 వ డివిజన్ పార్టీ అధ్యక్షులు సందక సురేష్, ప్రధాన కార్యదర్శి పెద్దిన శ్యామ్ సుందర్ నాయకత్వంలో క్లస్టర్ ఇంఛార్జి దనేకుల వెంకట సుబ్బారావు, యూనిట్ ఇంఛార్జిలు బొందిలి తిలక్ రామ్ సింగ్, షేక్ బడేషా ఆధ్వర్యంలో రాష్ట్రములో నెలకొన్న అరాచక పాలన, దుష్ట శక్తుల దాడులు  అనాలోచిత నిర్ణయాలు మీద పోరాటం చేస్తూ  ఇంటింటికీ వెళ్లి ప్రజలను ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు …

Read More »

దుర్గగుడి సమగ్రాభివృద్ధికి మాష్టర్ ప్లాన్ సిద్ధం : డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దుర్గగుడి సమగ్రాభివృద్ధికి మాష్టర్ ప్లాన్ సిద్ధం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 1టౌన్ బ్రాహ్మణ వీధిలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మాష్టర్ ప్లానులో ప్రసాదాల పోటు, అన్నదాన భవనం, క్యూలైన్లు కాంప్లెక్స్, మల్టీ లెవల్ బిల్డింగ్ లో పార్కింగ్ సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. దుర్గ గుడితో పాటు రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలు కూడా మాష్టర్ …

Read More »

మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గెత్తం విజయకుమార్. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో విజయ్ కుమార్ మాట్లాడుతూ మాల సంక్షేమ సంఘం తరఫున మాల కులస్తులందరికీ విజయవాడలో సంక్షేమ సంఘ భవనం నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు.మాల కులస్తులకు, విద్యార్దులకు అన్ని విధాలుగా ఈ భవన నిర్మాణం చేస్తామని తెలిపారు. మాల కులస్తులకు అన్ని విషయాలను వారి సంక్షేమ అభివృద్ధికి …

Read More »

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు మల్లాది విష్ణు క్రిస్మస్ శుభాకాంక్షలు

-శాంతి, స‌హ‌నానికి సూచిక‌ క్రీస్తు జ‌న‌నం -రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి, దయ, కరుణ, ప్రేమ ప్రపంచానికి చాటి చెప్పిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. లోక రక్షకుడుకైన ఏసుక్రీస్తు విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారని మల్లాది విష్ణు తెలిపారు. సహనం, …

Read More »

ఇ-వేస్ట్‌ (ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు) భవిష్యత్‌ పై తీవ్ర దుష్పృభావం చూపిస్తాయి…

-ఇ-వ్యర్థాల నిర్వహణలో అవగాహన అవసరం -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇ-వేస్ట్‌ (ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు) భవిష్యత్‌ పై తీవ్ర దుష్పృభావం చూపనున్నాయని వ్యర్థాల నిర్వహణలో అవగాహన పెంచుకుని కాలుష్య నివారణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. ఇ-వేస్ట్‌ నిర్వహణపై శ్రీ దుర్గామల్లేశ్వర సిద్దార్థ మహిళ కళాశాల, జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సంయుక్తంగా మహిళ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు ముఖ్య …

Read More »

చాగల్లు మండలం చాగల్లు లే అవుట్ లో కలెక్టర్ సందర్శన

-ఇసుక, సిమెంట్, ఐరన్ కి ఇబ్బందులు లేదు -త్వరలోనే మౌలిక సదుపాయాలు అందుబాటులో కి తీసుకుని వస్తాం -క్షేత్రస్థాయిలో వాలంటీర్ వారీగా ప్రగతిపై సమీక్ష -కలెక్టర్ మాధవీలత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో ఇండ్ల నిర్మాణాలను చేపట్టి పూర్తి చేసేలా వాలంటీర్లు లబ్ధిదారులకు ప్రేరణ కలిగించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం చాగల్లు లోని లే అవుట్ -1 లో కాలనీలో పర్యటించి, లబ్ధిదారులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, …

Read More »

విద్యతో పాటు నైపుణ్యాభివృద్ది కోర్సులు.. భవిష్యత్తు కి భరోసా…

  విజయ గాధ -రాష్ట్రంలో సర్కార్ బడుల్లో సంస్కరణలతో వడివడిగా అడుగులు చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్టప్రభుత్వ ఒక స్పూర్తితో కూడిన ఆలోచన కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా, అంతకుమించి సర్కార్ పాఠశాలను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. భోధనాంశాలతో పాటుగా స్వయం ఉపాధి సాధించేందుకు వీలుగా వృత్తి విద్యా కోర్సుల పై ప్రభుత్వం శిక్షణ అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కి, ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోం ది. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో 16 వృత్తి విద్యా కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ …

Read More »

ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు ప్రారంభించిన మంత్రి తానేటి వనిత

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : చాగల్లు మండలం నేలటూరు గ్రామంలో ఆదివారం ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు ప్రారంభించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని అన్నారు. గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు గెడ శ్యామ్ కుటుంబ సభ్యులు సుమారు రెండు లక్షల రూపాయల ఆర్థిక నిధులతో ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినందుకు ఆయన కుటుంబ సభ్యులను …

Read More »

రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి అభవృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతీ ఒక్కరికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టాము…

-రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అభివృద్ధి సంక్షేమమ ఫలాలు ప్రతీ ఒక్కరికి అందించే నూతన వరవడికి శ్రీకారం చుట్టా మని రాష్ట్ర స్త్రీ శిశు సం క్షేమ శాఖ మంత్రి డా. తానేటి వనిత.అన్నారు. చాగల్లు మండలంలో ఆదివారం మంత్రి తానేటి వనిత కోటి రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »