గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గొల్లపూడిలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ అద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన పార్టీ పండుగ. …
Read More »Tag Archives: gollapudi
గొల్లపూడి మహాత్మా గాంధి హోల్ సేల్ మార్కెట్ లో ఆర్వో ప్లాంట్ ప్రారంభం…
గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడి మహాత్మా గాంధి హోల్ సేల్ మార్కెట్ లో ఆర్వో ప్లాంట్ ను రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు మార్కెట్ లో మంచినీటి సమస్యతో కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా కనీసం మంచి నీటి సౌకర్యాన్ని కూడా కల్పించలేక పోయారు. ప్రజల సమస్యల పరిస్కారం కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. …
Read More »
Prajavartha Online Telugu News