కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : చక్కటి ఆరోగ్యానికి శరీర దారుఢ్యం , మానసిక ఉల్లాసాన్ని,పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. క్రీడలు పట్ల ఆసక్తి ఉండి అనివార్య కారణాల వలన క్రీడలకు దూరమైన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆడదాం ఆంధ్ర” కార్యక్రమాన్ని శనివారం కొవ్వూరు పట్టణంలో ప్రారంభించి 3కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బావన రత్నకుమారి మాట్లాడుతూ క్రీడలు ప్రతి మనిషి చక్కటి ఆరోగ్యాన్ని పొందేందుకు దోహదపడతా యన్నారు. శరీర …
Read More »Tag Archives: kovv
రూ. 7 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ అందజేసిన హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆపదలో ఉన్న పేదలకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి అభయహస్తం అందిస్తూ వారికి కొండంత అండ గా నిలుస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన కట్టూరి కొండయ్య భార్య దుర్గ గుండె సంబంధిత వ్యాధితో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన 7 లక్షల రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి) పత్రాన్ని …
Read More »
Prajavartha Online Telugu News