-తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం కాని రాష్ట్రం ముంబయ్‌లో కరోనా సమయంలో తెలుగు వారికి ఆపద్భాంధవుడిగా ముంబయ్‌లో ఆహారం, వసతి, ప్రయాణం వంటి అత్యవసర సేవలను అందించిన మానవతావాది మాదిరెడ్డి కొండారెడ్డి. ఇటువంటి వ్యక్తుల సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ఉగాది సందర్భంగా అందించే పురస్కారాలలో అత్యంత ప్రభావవంతమైన సేవా రంగంలో మాదిరెడ్డి కొండారెడ్డికి గుర్తింపు కల్పించింది. ఈ సందర్భంగా మాదిరెడ్డి కొండారెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ …
Read More »Tag Archives: mangalagiri
రానున్న రోజులలో చెనేత కార్మికులకు మరింత తోడ్పాటు…
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో చేనేత శాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి రాజీవ్ గృహకల్ప వద్ద చేనేత క్లస్టర్ కు చేనేత మగ్గం షెడ్లు నిర్మాణానికి హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారు 1 కోటి 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుండి సుమారు …
Read More »మంగళగిరి లో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : సైన్యం నియామకంలో అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. సోమవారం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ మంగళగిరి లో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్‌పై యువత నిరసనలు చేపడుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ పథకం పై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు …
Read More »అవినీతి, లంచాలు లేని సమాజ నిర్మాణమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం…
-ప్రజలకు – ప్రభుత్వానికి వారధులు సచివాలయ ఉద్యోగులు – సచివాలయ ఉద్యోగుల సేవలు అభినందనీయం -ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతి, లంచాలు లేని సమాజ నిర్మాణమే సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. నగరంలోని ఆటోనగర్ లో గల ఎమ్మెల్యే ఆర్ కె కార్యాలయంలో సోమవారం సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం తమకు ప్రొబిషనరీ డిక్లేర్ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కేతో కలసి కేకు కట్ చేసి ముఖ్యమంత్రి …
Read More »
Prajavartha Online Telugu News