Breaking News

Tag Archives: srikalahasthi

శ్రీకాళహస్తి స్కిట్స్ కాలేజీ నందు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని, పార్లమెంట్ ఈవీఎం కమిషనింగ్ ను పరిశీలించిన ప్రవీణ్ కుమార్

-రెండో రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఎన్నికల విధులు కేటాయించబడిన, అత్యవసర సర్వీసుల శాఖల ఉద్యోగులు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులలో ఉండి పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు, అత్యవసర సేవల వారు నేటి దినం మే 6న రెండో రోజు. జిల్లాలో రిటర్నింగ్ అధికారుల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ప్రశాంతంగా తమ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించు కుంటున్నారని, …

Read More »

శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు నేటి గురువారం సాయంత్రం సమాచార మరియు వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని సేవించి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కుటుంబ సమేతంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి …

Read More »

గిరి ప్రదక్షణకు బయలుదేరిన ప్రదోషమూర్తులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం చివరి రోజున స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ నకు బయలుదేరు ముందు రోజు ప్రదోషమూర్తులు గిరి ప్రదక్షణనకు వెళ్లడం ఆనవాయితీ. త్వరలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లో భాగంగా స్వామి అమ్మ వార్ల కళ్యాణోత్సవానికి కైలాసగిరిలో వెలసి ఉన్న ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు ఈనెల 16వ తేదీన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులు బయలుదేరుతారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అలంకారం మండపంలోని ప్రదోషమూర్తులకు పలు రకాల పుష్పాలతో …

Read More »