Breaking News

Tag Archives: vijayawada

సుజనా చౌదరి కార్యాలయాల్లో ఎల్వోసీ లు అంద చేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం కు చెందిన మూడు ఎల్వోసీ లను గురువారం లబ్ధిదారులకు అంద చేశారు. 43 వ డివిజన్ కి చెందిన మొవ్వ పరిశుద్ధ బాబు కుమార్తె చిన్నారి శ్వాస సమస్య వైద్యం కోసం 18,04,600/- రూపాయలు, 44 వ డివిజన్ కి చెందిన సాగల కృష్ణ గుండె నాళాల సమస్య తో బైపాస్ సర్జరీ కోసం 9,05,000/- , 46 వ డివిజన్ కు చెందిన కొత్త సాంబ శివరావు హెర్నియా ఆపరేషన్ కు 3,25,000/- …

Read More »

పి.బి. సిద్ధార్థకు ఫైవ్ స్టార్ ర్యాంకింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) నిర్వహించిన క్వాలిటీ రేటింగ్ సర్వేలో ఫైవ్ స్టార్ ర్యాంకింగ్ సాధించినట్లు హెచ్.వై.ఎం. సీఈఓ ఆలపాటి శివయ్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం విజయవాడలోని పి.బి. సిద్ధార్థ కళాశాలలో ప్రిన్సిపల్ డా.మేకా రమేశ్, డైరెక్టర్ వేమూరి బాబూరావులకు ధ్రువపత్రాన్ని, జ్ఞాపికను అందచేసి అభినందించారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల విభాగంలో ఒక్క పి.బి. సిద్ధార్థ …

Read More »

కేడీసీసీ బ్యాంక్⁠ ఆధ్వర్యంలో మజ్జిగ, తాగునీరు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్⁠ చైర్ పర్సన్ నెట్టెం రఘురామ్ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలో పలుచోట్ల ఘనంగా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. సొసైటీ చైర్‌పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకుల ఆధ్వర్యంలో, జీఎం రంగబాబు పర్యవేక్షణలో స్థానిక బ్రాంచ్ చీఫ్ మేనేజర్లు, సిబ్బంది సమన్వయంతో ఈ సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు, కంచికచర్ల, పెద్దాపురం ప్రాంతాల్లో, …

Read More »

పెండింగ్ సమస్యల తక్షణ పరిష్కారానికే ప్రభుత్వం ప్రాధాన్యం

– కుంటముక్కల గ్రామంలో “ఒక నెల – ఒక గ్రామం” కార్యక్రమం – అడిష‌న‌ల్ సీసీఎల్ఏ జె.వెంక‌ట‌ముర‌ళి, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తోందని అడిషనల్ సీసీఎల్ఏ జె.వెంక‌ట‌ముర‌ళి, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ అన్నారు. గురువారం జి.కొండూరు మండ‌లం, కుంటముక్కల గ్రామంలో నిర్వహించిన “ఒక నెల – ఒక గ్రామం నాలుగు పర్యటనలు” కార్యక్రమానికి వెంక‌ట ముర‌ళి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా …

Read More »

జ‌ల‌ధార‌తో చెరువుల‌కు నూత‌న జీవం

– ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణతో బ‌హుళ ప్ర‌యోజ‌నాలు – సాగునీటితో పాటు భూగ‌ర్భ జ‌లాల వృద్ధికి దోహ‌దం – ప్ర‌భుత్వ జ‌ల సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాల‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార–జలహారతి కార్యక్రమం కింద ఎన్‌టీఆర్ జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జి.కొండూరు మండలంలోని చెరువుమాధవరం గ్రామ పరిధిలో ఉన్న గ్రంథివాని చెరువుకు సంబంధించిన ఫీడర్ ఛానల్ ఫునరుద్ధ‌ర‌ణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఫీడర్ …

Read More »

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్లానింగ్ విభాగానికి ప్రత్యేక శిక్షణ APDPMS ట్రైనింగ్ 2.0 కార్యక్రమం నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు పట్టణ ప్రణాళిక సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మరియు సులభతరంగా అందించాలనే లక్ష్యంతో పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లానింగ్ విభాగ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ APDPMS ట్రైనింగ్ 2.0 కార్యక్రమాన్ని గురువారం విజయవాడలో నిర్వహించారు. రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రాజమండ్రి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం, వన్‌టౌన్‌లో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 10 …

Read More »

నగరాభివృద్దే ప్రథమ లక్ష్యం, ప్రజల క్షేమమే ప్రధాన ధ్యేయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరాభివృద్దే ప్రథమ లక్ష్యం, ప్రజల క్షేమమే ప్రధాన ధేయంగా ప్రజా ప్రతినిధులు, వియంసి అధికారుల మధ్య సమన్వయ సమావేశాని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, సెంట్రల్ మరియు పశ్చిమ నియోజకవర్గం ప్రతినిధులతో శాఖధిపతుల సమక్షంలో ఈ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగరపాలక …

Read More »

రానున్న వర్షాకాలం దృశ్య నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేస్తున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలం దృశ్య నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా రమేష్ హాస్పటల్ రోడ్డు, గురునానక్ కాలనీ రోడ్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, పంట కాలువ రోడ్డు, పటమట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని డీసిల్టింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో చేయాలని, ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ పనులను అధికారులు …

Read More »

ఉచిత ఇసుక ఉత్తిమాటేనా …

-ఇసుక అక్రమాలను నిరోధించి సక్రమంగా అందించాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంలో పలు అక్రమాలు, దందాలు చోటుచేసుకుంటూ ‘ఉచిత ఇసుక ఉత్తిమాటగా’ మిగిలిపోతోందని, ఇసుక అక్రమాలను నిరోధించి సక్రమంగా వినియోగదారులకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఉచిత ఇసుక’ విధానం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను …

Read More »

పోలవరం నిర్వాసితులకు స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ప్రకటించాలి

-వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో గందరగోళం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలవరం గిరిజనేతర నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో రూ.5.57 లక్షలు ప్రకటించింది. దీనివల్ల పోలవరం నిర్వాసితులకు ఏరకమైన ఉపశమనం కలగదు. రోజురోజుకీ పెరుగుతున్న స్టీలు, సిమెంటు ధరలు, రవాణా ఛార్జీల ప్రకారం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ రూ.10 లక్షలు చేస్తే తప్ప సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరగదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పున:పరిశీలించి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. వన్‌టైమ్ …

Read More »