తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని గౌ. రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జెసి శుభం బన్సల్ తో కలిసిపాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఎస్డిసి లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News