Breaking News

రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారిని కలిసిన మిస్ గ్లోబల్ ఆసియా

-మిస్ గ్లోబల్ ఆసియా విజేత భావనను అభినందించిన మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మలేసియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఏషియా పోటీల్లో విజయం సాధించి కిరీటాన్ని ధరించిన భావన సచివాలయంలోని రవాణా శాఖ మంత్రి చాంబర్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి జిల్లాకు చెందిన భావన మోడలింగ్పై మక్కువతో ర్యాంప్ వాక్, టాకింగ్ స్కిల్స్లో ట్రైనింగ్ తీసుకుని, చదువుతో పాటు మోడలింగ్లో రాణిస్తున్న భావనను రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *