Breaking News

సిఎం చేతుల మీదుగా స్వచ్ఛత అవార్డు పొందిన అంగన్వాడీ కార్యకర్త జి లక్ష్మీ

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా పల్ల కడియం, అంగన్వాడి కేంద్రం 2 కు చెందిన అంగన్వాడీ కార్యకర్త జి లక్ష్మి పరిశుభ్రత పై గ్రామంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంచినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శనివారము తణుకు పట్టణంలో పాల్గొన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అవార్డు అందజేశారు. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త జి. లక్ష్మి ఒక్కరే ఈ అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం. అవార్డు పొందిన లక్ష్మీ ను ఐ సి డి ఎస్ పిడి విజయ కుమారి తదితరులు అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *