విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానీపురం స్వాతి థియేటర్ రోడ్ లో నూతనం గా ఏర్పాటు చేసిన శాస్ బ్యూటీ అండ్ సెలూన్ ను ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం ప్రారంభించారు.. అధినేత చుంచు సురేష్ కి అభినందనలు తెలిపారు.. తమ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు చుంచు సురేష్ కుటుంబ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జంపాల సీతారామయ్య, టిడిపి ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య, స్థానిక టిడిపి నాయకులు శివాజీ, సుబ్బయ్య, పత్తి నాగేశ్వరరావు, కుంచం దుర్గారావులతో పాటు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News