Breaking News

సామాజిక మాధ్యమం ‘X’ లో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ధర్మవరం పట్టు వస్త్రాన్ని, నిమ్మలకుంట కళాకారులు రూపొందించిన శ్రీ కృష్ణుని తొలుబొమ్మను ఆయనకు బహూకరించాను. ధర్మవరం పట్టు, నిమ్మలకుంట తోలుబొమ్మల విశిష్ఠతను ఆయనకు వివరించాను. మథుర శ్రీ కృష్ణుడి ప్రతిమను ఆయన నాకు బహూకరించారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సందర్భంగా చర్చించాం. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని, అలాగే ధర్మవరం నియోజకవర్గాన్ని సందర్శించాలని ఆయనను కోరాను. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు”

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *