గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్.వి.ఆర్ & జే.సి కాలేజీ నందు నిర్వహిస్తున్న AI హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొనుటకు మరియు జిందాల్ ప్లాంట్ ను సందర్శించుటకు గుంటూరు నగరానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాద పూర్వకంగా గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
Prajavartha Online Telugu News