Breaking News

ఢిల్లీ umc అధికారుల‌తో స‌మావేశం అయిన సిడిఎంఏ క‌మిష‌న‌ర్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం నందు గురువారం ఢిల్లీ కి చెందిన యూఎంసి అధికారులైన‌ ప్రొఫెసర్ మాన్విత బారాది, ms మేఘనా మల్హోత్రా, శ్రీ xerxes రావు ల‌తో సిడిఎం క‌మిష‌న‌ర్ ఎం.మ‌ల్లిఖార్జ‌న నాయ‌క్‌, విజ‌య‌వాడ‌ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌, డిటిసిపి డైరెక్ట‌ర్ వి.రాముడు స‌మావేశం జ‌రిగింది. ఢిల్లీ యూఎంసి అధికారులకు రాష్ట్రంలో ప‌ట్ట‌ణ‌భివృద్ది శాఖ అధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న అభివృద్ది, శానిటేష‌న్‌, పారిశుధ్యం, ప్లానింగ్ త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించిన్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ తెలిపారు. స‌మావేశంలో న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు, సిడిఎంఏ అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *