Breaking News

నగరంలో పందులు తిరగడం నిషేధం, వాటిని కేటాయించిన పునరాసానికి తరలించండి…

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పందులు తిరగడం నిషేధం, వాటిని కేటాయించిన పునరాసానికి తరలించాలని అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి. సోమశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కె. అర్జునరావు సూచనల మేరకు ప్రధాన కార్యాలయం, నూతన భవనంలోని సమావేశపు హాల్లో పందుల పెంపకం దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలో పందుల స్వైర విహారం నిషేధమని, వారు వారి పందులను కేటాయించిన పునరావస కేంద్రాలలో తరలించాలని, లేనిచో చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడినని వారికి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *