Breaking News

హ్యూమన్ రైట్స్ డే

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా బుధవారం సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి & సెషన్స్ జడ్జి గా ఉన్నటువంటి వై.నాగరాజ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నటువంటి ఎస్ కె జియాయుద్దీన్ మరియు ఇల్లా మధుబాబు డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అండ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, మరియు సీనియర్ న్యాయవాది కాళిదాసు మరియు సీనియర్ న్యాయవాది శశిపూజితాలు పాల్గొని హ్యూమన్ రైట్స్ డే యొక్క విశిష్టత మరియు ఫండమెంటల్ రైట్స్ గురించి వివరించారు. ఈసందర్భంగా ఏసి లా కళాశాల ప్రిన్సిపల్ ఎ.గురవయ్య మరియు వైస్ ప్రిన్సిపల్ జి. కిరణ్ ఆధ్వర్యంగా ఏసి లా కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్ధి మరియు విద్యార్ధినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదరు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *