అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి సందర్బంగా బుధవారం మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ ఐ.పి.ఎస్., పలువురు పోలీసు ఉన్నతాధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Prajavartha Online Telugu News