విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ భూసేకరణ అథారిటి (కోర్టు) ప్రిసైడిరగ్ ఆఫీసర్‌గా టి. వేణుగోపాల్‌రావు గురువారం పదవీస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణలో తలెత్తే భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హాస్‌లోని ల్యాండ్ అక్విజిషన్ అథారిటి (కోర్టు) కార్యాలయంలో ఈరోజు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News