Breaking News

ముదిరాజులు ను మైలవరం నియోజకవర్గం అధ్యక్షులుగా బురం శంకర్రావు…

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా విజయవాడ ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు ముదిరాజ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ సిరిబోయిన శివాజీ అడ్వకేట్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తుమ్మా శ్రీనివాసరావు ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు చేతుల మీదుగా కొండపల్లి రెండో వార్డు చెందిన బురం శంకర్రావు ముదిరాజులు ను మైలవరం నియోజకవర్గం అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బురం శంకర్రావు కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శంకర్రావు మాట్లాడుతూ నియోజకవర్గ అధ్యక్షులు గా నియమించిన ముదిరాజ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముదిరాజ్ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు దేసు నాగరాజు, నడికట్ల శ్రీశైల్లంబాబు, ముదిరాజ్ బురం లోకేష్ కుమార్, ముదిరాజ్ ఓలేటి రాముడు, ముదిరాజ్ అల్లవాళ్ళు భవాని, ముదిరాజ్ అల్లవాళ్లు మణి ,ముదిరాజ్ కంట్టు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *