కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో మార్చి ఒకటో వ తేదీన మహాశి వరాత్రి రోజునగోదావరి నది లో పుణ్య స్నానాలు ఆచరించే భ క్తులు ప్రభుత్వం నిర్దేశించిన స్నాన ఘట్టాల్లోనే నిర్వర్తించాల ని కొవ్వూరు ఆర్డీఓ ఎస్. మల్లి బాబు అన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాల యంలో మహాశివరాత్రి ఏర్పా ట్ల పై సోమవారం ఆర్డీఓ మాట్లాడా రు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్న కుమా రి వారి ఆధ్వర్యంలో మహా శివ రాత్రికి అన్ని ప్రభు త్వశాఖల అధికారుల సమన్వయం చేసు కొని భక్తులకు ఎటువంటి అసౌ కార్యము లేకుండా పటిష్ట ఏ ర్పాట్లు చేస్తున్నామన్నారు. స్నానాల రేవుల్లో భక్తులు స్నా నం ఆచరించే టప్పుడు సబ్బు లు షాం పూలు వినియోగించ రాదనీ విజ్ఞప్తి చేశారు. ఆలయా ల్లో భక్తులు బారులు తిరే టప్పు డు తొక్కిశలాట జరుగకుండా పోలీస్ అధికారులను ఏర్పాట్లు చేసి పగడ్బన్ది ఏర్పాట్లు చేసామ న్నారు. ఆలయ ప్రాంగణంలో, స్నానాల రేవుల్లో సానిటేషన్ ఫైర్, ముని సిపల్ అధికారులు శుభ్ర పరిచే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మునిసి పాలిటీ అధికారులు లైటింగ్, త్రాగునీరు సదుపాయాలు, ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటు న్నారని అన్నారు. గోష్పాద క్షేత్రం లో మహాశివ రా త్రి కి తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటు వంటి అసౌకర్యం కలుగ కుండా చర్యలు తీసుకుంటున్నామ న్నారు పూజా సామాగ్రీ దుకా ణాలు, ఇతర దుకాణాలు ము ఖ ద్వారము వద్ద పెట్ట కుండా, భక్తులకు రాకపోకల కు ఇబ్బం ది కలుగని ప్రదేశాల్లో ఏర్పాట్లు చేయిస్తున్నామన్నారు. క్షేత్ర పవిత్రను కాపాడుచు పరిస రాలను పరిశుభ్రం ఉంచే విధం గా భక్తులు సహక రించాలని అన్నారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి గా పాటించాలన్నా రు. ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా స్నాన ఘట్టాల్లో మత్స్యశాఖ అధి కారులు బోట్లు ఏర్పాట్లు చేసి గజ ఈత గాళ్ళను, ప్రమాద హెచ్చరిక బోర్డులతో దీపారాధన కి ప్రత్యే క మయిన ప్రదేశాన్ని ఏర్పాటు చేసామన్నారు.దాతలు ప్రసాద వితరణ కి ప్రత్యేకంగా ఒక ప్రదేశం ఏర్పాట్లు చేసి ఆ ప్రదేశం లోనే ఉండేటట్లు చూసుకోవాల న్నారు. బట్టలు మార్చుకొనే గదులు ఏర్పాట్లు చేసి, బోర్డులు ఏర్పాట్లుచేయూస్తున్నామన్నారు. బారి కేడ్ ఏర్పాట్లు చేయాల ని, ప్రధమ చికిత్స కేంద్రంను ఏ ర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
Prajavartha Online Telugu News