కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో మొత్తం 5 ఫిర్యాదులు అందాయని రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలియచేసారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పం దన కార్యక్రమంలో ప్రజల నుం చి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మ ల్లిబాబు మాట్లాడుతూ ప్రజల సమస్య లు ఏమైనా ఉంటే ఆయా మండలాలకు సంబం దించిన తాహిసీల్దార్, గ్రామ వార్డు సచివాలయా ల్లో దరఖాస్తు లు చేసుకుంటే త్వరిత గతిన సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నా రు.
Prajavartha Online Telugu News