Breaking News

17, 18 డివిజన్ల రాణిగారి తోట వాసులకు దారి సమస్య పరిష్కారానికి వినతి పత్రం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలో 17, 18 డివిజన్ల రాణిగారి తోట వాసులకు దారి సమస్య పరిష్కారానికి నేతాజీ బ్రిడ్జ్ దగ్గర అండర్ పాస్ (సబ్ – వే) నిర్మించమని నేషనల్ హైవేస్ అధారిటీ అఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ కి స్టాండింగ్ కమిటీ మెంబెర్  తంగిరాల రామిరెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ లతో కలిసి వినతి పత్రం అందజేసి వీలు అయినంత త్వరలో పరిష్కారం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమాలో వైస్సార్సీపీ నాయకులు బాలరాజు, నాగిరెడ్డి, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *