విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ: భారత రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛ హక్కు ను కచ్చితంగా అమలు చేయాలని నూతన చర్చి నిర్మాణానికి ఎం ఆర్ ఓ స్థాయిలో పర్మిషన్ ఇవ్వాలని క్రైస్తవులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పంచాలని స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు అప్పికట్ల జీవరత్నం డిమాండ్ చేశారు, ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు, నేషనల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News