Breaking News

భువనేశ్వర్‌లోని టీటీడీ ఆలయ ‘మహా సంప్రోక్షణ’లో పాల్గొన్న గవర్నర్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భువనేశ్వర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు గురువారం నిర్వహించిన ‘విగ్రహ ప్రతిష్ట’ ‘మహా సంప్రోక్షణ’, ‘ఆవాహన’ శుభ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఇతర హిందూ మత పెద్దల సమక్షంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కల్యాణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *