Breaking News

గ్రామీణ వైద్యుల సమస్యల పై కేంద్ర ఆరోగ్య మంత్రి భారతి పవార్ కి వినతిపత్రం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో, పట్టణాల్లో, మురికి వాడల్లో సామాన్య మరియు నిరుపేద ప్రజలకు ప్రాధమిక వైద్యసేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్న గ్రామీణ వైద్యుల సమస్యలను పరిశీలించి తగు న్యాయం చేయ్యాలని  కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ కి  శనివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సురేష్ బాబు, మాకినేని మాధురి, కొల్లపూడి హేమ సుందర్, బి.ఆర్.ఆంజనేయులు వినతిపత్రం అందచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *