విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో, పట్టణాల్లో, మురికి వాడల్లో సామాన్య మరియు నిరుపేద ప్రజలకు ప్రాధమిక వైద్యసేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్న గ్రామీణ వైద్యుల సమస్యలను పరిశీలించి తగు న్యాయం చేయ్యాలని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ కి శనివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సురేష్ బాబు, మాకినేని మాధురి, కొల్లపూడి హేమ సుందర్, బి.ఆర్.ఆంజనేయులు వినతిపత్రం అందచేశారు.
Prajavartha Online Telugu News