Breaking News

11వ డివిజన్ లో “బాదుడే బాదుడు” కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం శనివారం 11వ డివిజన్ లో పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ సహాయ సహకారాలతో మరియు 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కోనేరు రాజేష్ ఆధ్వర్యంలో “బాదుడే బాదుడు” కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ప్రభుత్వం పన్నుల రూపేణా సామాన్యుడిపై భారం ఎలా అవుతుందో వివరించడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజలను మోసపూరిత హామీలతో మోసం చేస్తుందని, అప్పులు చేయడంలో ఫుల్లు – అభివృద్ధిలో నిల్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ SC సెల్ అధ్యక్షులు దేవరపల్లి ఆంజనేయులు, తూర్పు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కొలసాని నాగమణి, పామర్తి కిషోర్, బంగారు మురళి గంగుల సుజాత, యలమంచిలి ప్రసాద్,మరీదు శ్రవణ్, తులిమిల్లి వీరయ్య మరియు శివ, ద్రాక్షారపు సాయి, బొడ్డు రవి కిరణ్, జాస్తి సురేష్, మల్లిపెద్ధి శ్రీనివాస్, కలగర మాలతి, వల్లభనేని సుగుణ, మాధవి మరియు ఇతర తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *