Breaking News

శత జయంతి మహోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగే శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్ధానం (ఆర్‌.అగ్రహారం, గుంటూరు) శత జయంతి మహోత్సవాలకు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాళి గిరిధర రావు (గిరి), ఆలయ కమిటీ చైర్మన్‌ దేవరశెట్టి సత్యనారాయణ, సభ్యులు కలిసి ఆహ్వనపత్రాన్నిఅందజేసి ఆహ్వనించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

HNSS పనులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా…2027లోగా పూర్తి చేయాలని ఆదేశం

-2027 నాటికి HNSS శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులుపై కేబినెట్‌లో మంత్రి మండిపల్లిని అడిగిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *