Breaking News

నగరంలో నూతనంగా సన్నిధి హోటల్ ప్రారంభం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గాంధీ నగర్ లో నూతనంగా శుక్రవారం సన్నిధి హోటల్ ప్రారంభమైంది. యజమానులు సన్నిధి సాంబశివరావు, సన్నిధి శ్రీనివాసరావు, సన్నిధి రాధిక లు విలేకర్ల సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ అత్యాధునికమైన సౌకర్యంతో, విలాసవంతమైన రూములతో కూడి, నాణ్యమైన, రుచికరమైన శుచికరంగా, రేటు తో సంబంధం లేకుండా క్వాలిటీ పదార్థాలను నిష్ణాతులైన చెఫ్ లతో భోజన ప్రియుల కోసం తయారుచేసిన వెజ్ నాన్ వెజ్ లతో కూడిన ఆంధ్ర స్పెషల్, స్పెషల్ హైదరాబాద్ బిర్యానీ, సన్నిధి చైనీస్, ఇండియన్, తందూరి వివిధ రకాలైన స్పెషల్ వంటకాలు అందుబాటు ధరలతో ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా నగర ప్రజలకు మరింత చేరువయ్యేందుకు డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉందని అన్నారు. అంతేకాకుండా స్టార్ హోటల్ కు దీటుగా మా హాటల్ లో రెండు వందల మందికి సరిపడా ఫంక్షన్ హాల్, 25 రూములు , 2 కపుల్ రూమ్స్ , 14 షూట్ రూములు, మామూలు రూమ్స్ ఉన్నాయి అని తెలిపారు. మా సన్నిధి హోటల్ లో మధ్య తరగతి నుండి ఉన్నత స్థాయి వరకు తగ్గట్టుగా సౌకర్యాలతో, రుచులతో ఏర్పాటు చేశామని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *