Breaking News

ప్రభుత్వ విఫ్ గా చోడవరం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ నియామకం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజక వర్గం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ ని ప్రభుత్వ విఫ్ గా నియమిస్తూ జి.ఓ.ఎంఎస్.నెం.67 తో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *