Breaking News

భూసేకరణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని జిల్లా కలెక్టర్లతో తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, డా. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, ఎఎంసియులు మరియు బిఎంసియులు, వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల భవన నిర్మాణాలు, నాడు-నేడు పనులు, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు, హౌసింగ్‌- ఇళ్ల పట్టాలు, జగనన్న హౌసింగ్‌ ప్రోగ్రాం, 90 రోజుల్లో ఇళ్లపట్టాల పంపిణీ, ఏపి టిడ్కో ఇళ్లు, వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, స్పందన గ్రీవెన్స్‌, జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నగరంలోని కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *