విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
బేటీ బచావో బేటీ పడావో (అమ్మాయిలను సంరక్షించండి వారిని విద్యావంతులను చేయండి) అనే నినాదముతో మన విజయవాడ నగరములో సుకన్య మహోత్సవము నిర్వహిస్తున్న సంధర్బముగా పోస్టల్ సిబ్బంది “ప్రభాత భేరి” అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులను చైతన్య పరచాలని పోస్టల్ సిబ్బంది సంకల్పించారు. విజయవాడ పొస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ మల్లాది హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ సుకన్య సమృద్ధి మహోత్సవముకు విజయవాడ వేదిక కావడం ఆహ్వానించదగ్గ శుభ పరిణామం అని మరియు ఈ సదవకాశాన్ని ప్రతి ఆడ పిల్లకు వర్తించేలా అందరూ పోస్టాఫీసు ద్వారా సుకన్య సమృద్ధి ఖాతాను తప్పనిసరిగా తీసుకోవాలని ఏదైనా సమాచారం కొరకు 0866-2421515,2425481 నంబర్లకు సంప్రదించవచ్చును.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News