Breaking News

స్వచ్ఛత అమృత్ మహోత్సవం లో భాగంగా కార్పొరేషన్ వివిధ పోటీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వచ్ఛత అమృత్ మహోత్సవం లో భాగంగా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ వివిధ పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీలు 26 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 1 వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. నగర స్వచ్చత పైన ప్రజలకు అవగాన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకే విజయవాడ కి స్వచ్ఛత లో 3వ ర్యాంకు వచ్చిందని, దాన్ని మరింత మెరుగు పరిచేలా ప్రజలు తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. పోటీలలో విజేతలుగా నిలిచినవారికి మొదటి బహుమతి గా రూ. 7000/-, రెండవ బహుమతిగా రూ. 5000/- మరియు మూడవ బహుమతిగా రూ. 3000/- గా ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం our_vmc Instagram పేజీని సందర్శించవలసిందిగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *