Breaking News

పశ్చిమ నియోజకవర్గంలో మొబైల్‌ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మొబైల్‌ అన్నా క్యాంటీన్‌ మొదటిరోజు కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌ సమీపంలో కేశినేని ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీ బుద్ధా వెంకన్న, తెలుగుదేశం పార్టీ బీసీ మైనారిటీ నాయకులు, రాష్ట అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *