Breaking News

హజ్రత్ సయ్యద్ షాబుఖారి దర్గాను సందర్శించిన గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దాసరి ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి దర్గా ను గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దాసరి ఉమామహేశ్వరరావు సోమవారం సందర్శించారు. ఆస్థాన పిఠాధిపతి అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సన్మానించారు. అనంతరం బాబా గారి వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. దాసరి ఉమామహేశ్వర  సతీమణి గుంటూరు కన్జ్యూమర్ కమిషనర్ దాసరి సునీత దంపతులకు ఈ దర్గాతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతత కలుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రముఖ న్యాయవాదులు మసూద్ అలీ జిల్లా, మస్తాన్వలి, సుబ్బారావు, వైయస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి వాహేద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *