Breaking News

అర్హులైన పాస్టర్లు ప్రభుత్వ గౌరవ వేతనం పొందటానికి ఈనెల 10వ తేది లోగా దరఖాస్తు చేసుకోవాలి

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతనం పొందటానికి జిల్లాలోని అర్హులైన పాస్టర్లు ఈనెల 10వ తేదిలోగా స్థానిక సచివాలయంలో వివరాలను నమోదు చేసుకోవాలని మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను అన్‌లైన్‌లో మాత్రమే పంపాలని సకాలంలో దరఖాస్తు నమోదు చేసుకున్న పాస్టర్లకు ప్రతి నెల ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *